England finished second in Group A and will now take on India in the second semifinal.
#ICCWomen'sT20WorldCup
#IndiavsEngland
#semifinal
#AustraliavsWestIndies

కరేబియన్ దీవుల్లో జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. టోర్నీలో భాగంగా సెమీఫైనల్లో తలపడే జట్లేవో సోమవారం నాటికి స్పష్టత వచ్చింది. వరుస విజయాలతో గ్రూప్-బి నుంచి భారత మహిళల జట్టు సెమీస్‌కు చేరగా, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత సాధించింది.